New York Explosion : న్యూయార్క్లో భారీ పేలుడు..స్పాట్ లో...
న్యూయార్క్ నగరంలో భారీ పేలుడు సంభవించింది. మన్హట్టన్ పరిసర ప్రాంతంలో దట్టమైన పొగ కమ్మేసింది. స్థానిక కాలమానం ప్రకారం ఈ ఉదయం సుమారు 10 గంటల ప్రాంతంలో ఈస్ట్ 95వ స్ట్రీట్, 2వ అవెన్యూ సమీపంలో భారీ శబ్దంతో పేలుడు సంభవించింది.