USA: లాస్ ఏంజెలెస్ కార్చిచ్చు వెనుక షాకింగ్ కారణం..వెలుగులోకి నిజాలు
గత ఏడెనిమిది రోజులుగా అమెరికాలోని లాస్ ఏంజెలెస్ మండిపోతూనే ఉంది. ఎంత ప్రయత్నిస్తున్నా కార్చిచ్చును నిలువరించలేకపోతున్నారు. ఈ మంటలకు కారణం న్యూఇయర్ రోజున కాల్చిన బాణాసంచానాయే అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.