కిర్రాక్ ఫోన్ లాంచ్ - AI ఫీచర్లు అదిరిపోయాయ్..!
శామ్సంగ్ తన కొత్త బడ్జెట్ స్మార్ట్ఫోన్ Samsung Galaxy A17 4Gని జర్మనీలో విడుదల చేసింది. 4GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ సుమారు రూ. 15,000 కు లిస్ట్ అయింది. వెబ్ స్టోరీస్
శామ్సంగ్ తన కొత్త బడ్జెట్ స్మార్ట్ఫోన్ Samsung Galaxy A17 4Gని జర్మనీలో విడుదల చేసింది. 4GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ సుమారు రూ. 15,000 కు లిస్ట్ అయింది. వెబ్ స్టోరీస్
Redmi 15C 5G స్మార్ట్ఫోన్ తాాజాగా ప్రపంచ మార్కెట్లలో విడుదల అయింది. ఇది 50MP ఏఐ కెమెరా, 6000mAh బ్యాటరీతో వచ్చింది. 4GB+256GB వేరియంట్ రూ.19,500గా ఉంది. లాంచ్ ఆఫర్లో కేవలం రూ. 17,000లకే కొనుక్కోవచ్చు. ఇది అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంది.
శాంసంగ్ గెలాక్సీ A17 4G స్మార్ట్ఫోన్ 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో జర్మనీలో విడుదలయ్యింది. ఇది 6.7-అంగుళాల Super AMOLED డిస్ప్లే, MediaTek Helio G99 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 15 తో వస్తుంది. దీని ధర సుమారు రూ.15,000 నుండి ప్రారంభమవుతుంది.
vivo తాజాగా Vivo Y31 5G, Vivo Y31 Pro 5G స్మార్ట్ఫోన్లను భారత మార్కెట్లో విడుదల చేసింది. Vivo Y31 5G స్మార్ట్ఫోన్ 4GB + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 14,999 గా ఉంది. వెబ్ స్టోరీస్
Redmi 15R 5G స్మార్ట్ఫోన్ తాజాగా చైనాలో లాంచ్ అయింది. దీని 4GB RAM + 128GB వేరియంట్ రూ.13,000 ప్రారంభ ధరతో లాంచ్ అయంది. టాప్ వేరియంట్ 12GB RAM + 256GB ధర రూ.28,000గా కంపెనీ నిర్ణయించింది. 6.9-అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంది.
సోనీ అధికారికంగా Sony Xperia 10 VIIని విడుదల చేసింది.ఈ స్మార్ట్ఫోన్ వైట్, టర్కోయిస్, చార్కోల్ బ్లాక్ వంటి కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. వెబ్ స్టోరీస్
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సెప్టెంబర్ 23న ప్రారంభమవుతుంది. ప్రైమ్ సభ్యులకు ఒకరోజు ముందుగా యాక్సెస్ లభిస్తుంది. SBI కార్డులపై 10% అదనపు డిస్కౌంట్ ఉంటుంది. ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్ ఉత్పత్తులపై 80 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది.
సోనీ ఎక్స్ పీరియా 10 VII స్మార్ట్ఫోన్ ప్రపంచ మార్కెట్లో లాంచ్ అయింది. ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 6 జెన్ 3 ప్రాసెసర్, 5000mAh బ్యాటరీ, 50MP ప్రధాన కెమెరాతో వస్తుంది. 6.1-అంగుళాల ఓఎల్ఈడీ డిస్ప్లేను కలిగి ఉంది. ఇది యూకే, ఈయూ వంటి మార్కెట్లలో ప్రారంభమైంది.