Vivo Y31 5G - Vivo Y31 Pro 5G స్మార్ట్‌ఫోన్ల ఫీచర్లు మైండ్ బ్లోయింగ్ గురూ..!
vivo తాజాగా Vivo Y31 5G, Vivo Y31 Pro 5G స్మార్ట్‌ఫోన్‌లను భారత మార్కెట్లో విడుదల చేసింది.
vivo తాజాగా Vivo Y31 5G, Vivo Y31 Pro 5G స్మార్ట్‌ఫోన్‌లను భారత మార్కెట్లో విడుదల చేసింది.
Vivo Y31 5G స్మార్ట్‌ఫోన్ 4GB + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 14,999 గా ఉంది.
6GB + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 16,499గా కంపెనీ నిర్ణయించింది. ఇది డైమండ్ గ్రీన్, రోజ్ రెడ్ కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది.
Vivo Y31 Pro 5G మొబైల్ 8GB + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 18,999గా ఉంది.
8GB + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 20,999గా కంపెనీ నిర్ణయించింది. ఈ ఫోన్ మోచా బ్రౌన్, డ్రీమీ వైట్ కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది.
ఈ రెండు ఫోన్‌లు ఈ-కామర్స్ సైట్ అమెజాన్, వివో అధికారిక సైట్, ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌లలో అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి.
లాంచ్ ఆఫర్ కింద Y31 5G పై రూ. 1000, Y31 Pro 5G పై రూ. 1500 తగ్గింపు పొందుతారు.
అదే సమయంలో 3 నెలల నో-కాస్ట్ EMI ఆఫర్ కూడా అందుబాటులో ఉంటుంది.
ఈ రెండు ఫోన్లు 44W ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతుతో 6500mAh బ్యాటరీతో వస్తుంది.
తక్కువ ధరలో ఒక మంచి ఫోన్ కోసం చూస్తున్న వారికి వివో మొబైల్ అదిరిపోయే ఆప్షన్ అని చెప్పాలి.