New Smartphone: అరాచకం.. 11,000mAh బ్యాటరీ, 108MP కెమెరాతో కొత్త ఫోన్.. పిచ్చెక్కిపోవాల్సిందే భయ్యా!
ఔకీటెల్ కంపెనీ యూఎస్ మార్కెట్లో కొత్త ఫోన్ oukitel wp55 pro లాంచ్ చేసింది. దీని 16/512GB ధరను రూ.38,198గా కంపెనీ నిర్ణయించింది. 108mp కెమెరా, 11,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ UKలోని ఈ-కామర్స్ సైట్ Amazonలో సేల్‌కి అందుబాటులో ఉంది.