Infinix Zero Flip లాంచ్‌కి రెడీ.. ఎప్పుడంటే?
టెక్ బ్రాండ్ ఇన్ఫినిక్స్ తన లైనప్‌లో ఉన్న ఇన్ఫినిక్స్ జీరో ఫ్లిప్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయడానికి సిద్ధమైంది. అధునాతన ఫీచర్లతో కంపెనీ ఈ ఫోన్‌ను అక్టోబర్ 17న రిలీజ్ చేయనుంది. త్వరలో దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్లు వెల్లడి కానున్నాయి.