ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ లావా తాజాగా Lava Bold N1 5Gని భారత మార్కెట్లో విడుదల చేసింది.
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ లావా తాజాగా Lava Bold N1 5Gని భారత మార్కెట్లో విడుదల చేసింది.
4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.7499గా కంపెనీ నిర్ణయింది. దీనిపై రూ.750 బ్యాంక్ ఆఫర్ కూడా ఉంది.
4GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.7999గా ఉంది. దీనిపై రూ.750 బ్యాంక్ ఆఫర్ ఉంది.
ఈ ఫోన్ షాంపైన్ గోల్డ్, రాయల్ బ్లూ కలర్‌లలో వస్తుంది.
ఇది 6.75-అంగుళాల HD + నాచ్ డిస్‌ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది.
ఫోన్‌లో ఆక్టా కోర్ UNISOC T765 ప్రాసెసర్ అందించారు.
ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 5000mAh బ్యాటరీతో వస్తుంది.
Android 15 ఆపరేటింగ్ సిస్టమ్‌లో పనిచేస్తుంది.
వెనుక భాగంలో 13 మెగాపిక్సెల్ AI కెమెరా, 5 మెగాపిక్సెల్ ముందు కెమెరా అందించారు.