BIG BREAKING: నేపాల్ నూతన ప్రభుత్వాధినేతగా సుశీలా కర్కి.. ఆమె బ్యాగ్రౌండ్ తెలిస్తే షాక్!
నేపాల్లో శాంతిభద్రతలను పునరుద్ధరించడానికి, తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటుకు సిద్ధమయ్యారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీలా కర్కిని నాయకురాలిగా ఎంపిక చేశారు. ఆందోళనల కారణంగా ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.