Rape: దారుణం.. యువతిపై ఎమ్మెల్యే కొడుకు అత్యాచారం !
కర్ణాటకలోని బీదర్ జిల్లా జౌరాద్బీజీపీ ఎమ్మెల్యే ప్రభు చౌహన్ కొడుకు ప్రతీక్ చౌహన్పై అత్యాచార ఆరోపణలు రావడం కలకలం రేపింది. కాబోయే భార్యను ప్రతీక్ అత్యాచారం చేశాడనే ఆరోపణలతో బాధిత యువతి మహిళా కమిషన్కు ఫిర్యాదు చేసింది.