ఇంటర్నేషనల్Trump: ఇరాన్‌పై దాడులు చేస్తాం.. ట్రంప్ సంచలన హెచ్చరిక ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే ఈ దాడుల్లో అమెరికా ప్రమేయం లేదని ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ క్లారిటీ ఇచ్చారు. ఒకవేళ అమెరికాపైకి దాడులకు దిగితే తమ బలగాలు ఇరాన్‌పై విరుచుకుపడతాయని హెచ్చరించారు. By B Aravind 15 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్G7 Summit: జీ-7 సదస్సుకు ప్రధాని మోదీ ప్రధాని మోదీ విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. కెనడా, క్రొయేషియా, సైప్రస్ దేశాల్లో 5 రోజుల పాటు పర్యటించనున్నారు. ఇందులో భాగంగా జూన్ 16,17న కెనడాలో జరగనున్న జీ7 సదస్సుకు హాజరుకానున్నారు. By B Aravind 14 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Air India Plane Crash: ఆస్పత్రికి చేరుకున్న అమిత్ షా, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం తీవ్ర విషాదం నింపింది. ఇప్పటికే మృతదేహాలను అహ్మదాబాద్‌లోని సివిల్ ఆస్పత్రికి తరలించారు.ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ సివిల్ ఆస్పత్రికి చేరుకున్నారు. By B Aravind 12 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Plane Crash: విమాన ప్రమాదంపై గుజరాత్ సీఎం కీలక ప్రకటన! అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం ప్రమాద ఘటనపై గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ కీలక ప్రకటన చేశారు. అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం కూలిపోవడం బాధాకరమన్నారు. గాయపడ్డ వారికి తక్షిణ సాయం అందించాలని ఆదేశించారు. By B Aravind 12 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్Israel: సంచలన అప్డేట్.. ఇరాన్‌పై దాడికి ఇజ్రాయెల్ సిద్ధం ! అమెరికా, ఇరాన్ మధ్య అణు ఒప్పందంపై మరోసారి సమావేశం కానున్న నేపథ్యంలో సంచలన విషయం బయటపడింది. ఇజ్రాయెల్.. ఇరాన్‌పై దాడి చేసేందుకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. By B Aravind 10 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Karnataka: తొక్కిసలాట ఘటన.. కర్ణాటక సర్కార్ కీలక నిర్ణయం తొక్కిసలాట ఘటనతో రాష్ట్రం ఎన్నో పాఠాలు నేర్చుకుందని పేర్కొందని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. బహిరంగ కార్యక్రమాల నిర్వహణ విషయంలో ఓ చట్టాన్ని తీసుకురావాలని భావిస్తున్నామన్నామని పేర్కొన్నారు. By B Aravind 09 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్BSNL కస్టమర్లకు అలర్ట్.. ఈ మెసేజ్ వస్తే ? తాజాగా BSNL సిమ్ వినియోగించే కస్టమర్లను సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేశారు. వారికికి ఓ ఫేక్ మెసేజ్ పంపించారు. ఇందులో కస్టమర్ల కేవైసీ ట్రాయ్ నిలిచిపోతుందని.. 24 గంటల్లో సిమ్ బ్లాక్ అవుతుందంటూ తప్పుడు సందేశం పంపిస్తున్నారు. By B Aravind 09 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్Trump: విమానం మెట్లు ఎక్కుతుండగా జారిపడ్డ ట్రంప్.. వీడియో వైరల్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విమానం ఎక్కుతుండగా కాస్త తూలిపడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌ను నెటిజన్లు గుర్తుచేసుకుంటూ పోస్టులు పెడుతున్నారు. By B Aravind 09 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Crime: 9 ఏళ్ల బాలికపై హత్యాచారం.. సూట్‌కేసులో మృతదేహం ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. 9 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య చేసి.. ఆ తర్వాత ఆమెను సూట్‌కేసులో కుక్కి పడేయడం కలకలం రేపింది. సమాచారం మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. By B Aravind 08 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn