Operation Sindoor: 100 మంది ఉగ్రవాదులను లేపేసాం: రాజ్‌నాథ్ సింగ్
ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా కనీసం 100 మంది ఉగ్రవాదులను హతం చేసినట్లు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఆపరేషన్ సిందూర్ ఇంకా కొనసాగుతోందని పేర్కొన్నారు.
ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా కనీసం 100 మంది ఉగ్రవాదులను హతం చేసినట్లు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఆపరేషన్ సిందూర్ ఇంకా కొనసాగుతోందని పేర్కొన్నారు.
ఉత్తరాఖండ్‌లో హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో ఐదుగురు టూరిస్టులు మృతి చెందారు. ఉత్తరకాశీ జిల్లాలో గంగాని సమీపంలో హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. వెంటనే అధికారులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాద ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఆపరేషన్ సిందూర్ పేరిట భారత 9 ప్రాంతాల్లోని ఉగ్రస్థావారాలపై మెరుపుదాడులు చేసింది. అయితే పాకిస్థాన్‌కు మాత్రం రెండు దేశాలు మద్దతుగా నిలిచాయి. అవే టర్కీ, అజర్ బైజాన్. ఈ రెండు దేశాలు వేర్వేరు ప్రకటనలు చేశాయి.
భారత సైనిక రైళ్ల కదలికల గురించి తెలుసుకోవడం కోసం పాకిస్థాన్ నిఘా సంస్థలు ప్రయత్నించవచ్చనే సమాచారం వచ్చింది. దీంతో రహస్య సమాచారాన్ని అనధికార వ్యక్తులతో షేర్ చేయవద్దని రైల్వేశాఖ ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసింది.
ఆపరేషన్ సిందూర్‌ను త్రివిధ దళాల అధిపతులు ప్లాన్ వేసి విజయవంతంగా అమలు చేశారు. ఇండియన్ ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది, నావీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కుమార్, ఎయిర్‌ఫోర్స్ చీఫ్ అమర్ ప్రీత్.. ఈ ముగ్గురు కూడా 1984 NDA బ్యాచ్‌కు చెందినవారే.
అనుకున్నట్లుగానే పహల్గాం ఉగ్రదాడికి భారత్ గట్టి బదులిచ్చింది. పాకిస్థాన్, POKలోని 9 ప్రాంతాల్లో ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది. ఉగ్రవాదులు దాక్కున్న ప్రదేశాల నుంచి అక్కడి ప్రజలు మృతదేహాలను బయటకు తీస్తున్న దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి.
ప్రధాని మోదీ ఓ సభలో ఉగ్రవాదం గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన కాంగ్రెస్‌ను ఉద్దేశిస్తూ తీవ్ర విమర్శలు చేశారు. ఓటు బ్యాంకు రాజకీయం చేసేవాళ్లు ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకోలేదని ధ్వజమెత్తారు.
భారత్-పాక్ సరిహద్దుల్లో ఇండియన్ ఆర్మీ మరింత మోహరించింది. ఈ నేపథ్యంలో జమ్మూకశ్మీర్ జైళ్లలో ఉన్న హైప్రొఫైల్ ఉగ్రనేతలను విడిపించేదుకు భారీ కుట్రకు ప్లాన్ చేసినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు పసిగట్టాయి. దీంతో భారత ఆర్మీ ఆయా జెళ్లకు భారీగా భద్రత కల్పించింది.
ఉగ్రవాదుల స్థావరాలే లక్ష్యంగా భారత ఆర్మీ కశ్మీర్ అడవులను జల్లెడ పడుతోంది. దక్షిణ కశ్మీర్‌లోనే ఉగ్రవాదులు ఉన్నట్లు భద్రతా బలగాలు అనుమానిస్తున్నాయి. దీంతో కశ్మీర్ అడవులను చుట్టిముట్టేశాయి. సురాన్‌కోట్ అడవుల్లో ఉగ్రవాద శిబిరాలు ఉన్నట్లు గుర్తించాయి.