అన్ని పార్టీల కంటే బీజేపీకి ఐదు రెట్లు ఎక్కువ విరాళాలు.. కాంగ్రెస్ కు ఎంత వచ్చాయో తెలుసా!
దేశంలోని అధికార పార్టీ, భారతీయ జనతా పార్టీ 2022-23 సంవత్సరంలో సుమారు రూ. 720 కోట్ల విరాళాలను స్వీకరించినట్లు సమాచారం. కాంగ్రెస్, ఆప్, సీపీఐ-ఎం, ఎన్పీపీ అనే నాలుగు ఇతర జాతీయ పార్టీలు అందుకున్న మొత్తం కంటే బీజేపీకి విరాళాల రూపంలో లభించిన మొత్తం ఐదు రెట్లు ఎక్కువ