దాదాపు 2 నెలల తరువాత...కెనడా ఈ - వీసా సేవలు పునరుద్దరణ!
ఖలిస్తాని ఉగ్రవాది నిజ్జర్ హత్య తరువాత కెనడీయన్ వీసాలను భారత్ నిలిపివేసిన సంగతి తెలిసిందే. తాజాగా 2 నెలల తరువాత వీసాలను పునరుద్దరిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఖలిస్తాని ఉగ్రవాది నిజ్జర్ హత్య తరువాత కెనడీయన్ వీసాలను భారత్ నిలిపివేసిన సంగతి తెలిసిందే. తాజాగా 2 నెలల తరువాత వీసాలను పునరుద్దరిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఈ ఏడాది సుమారు 38 లక్షల పెళ్లిళ్లు జరగనున్నట్లు వ్యాపార సమాఖ్యా కాయిట్ పేర్కొంది. వీటి వల్ల సుమారు 4.74 కోట్ల వ్యాపారం జరుగుతుందని కాయిట్ తెలిపింది.
ఉత్తర్ప్రదేశ్ లోని మీర్జాపూర్ లో ఓ యువకుడు తనని కాటేసిన పాముతో సహా ఆసుపత్రికి వచ్చి తనకి వైద్యం అందించాలని వైద్యులను కోరాడు. పామును చూసిన వైద్యులతో పాటు, రోగులు, ప్రజలు కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు.
ఖతార్ లో మరణి శిక్ష పడిన 8 మంది నేవీ మాజీ అధికారుల శిక్ష గురించి సవాల్ చేస్తూ అప్పీల్ దాఖలు చేసినట్లు భారత విదేశాంగ శాఖ అధికారులు తెలిపారు.
కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీకి మధ్యప్రదేశ్ లో ఓ వింత అనుభవం ఎదురయ్యింది. ఆమెను వేదిక మీదకి కాంగ్రెస్ నాయకులు ఖాళీ బొకే తో స్వాగతం పలికారు.
వాయు కాలుష్యం పై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సోమవారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. గత మూడు రోజులతో పోల్చుకుంటే ఈరోజు కొంచెం తగ్గింది
హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సుఖ్విందర్ సింగ్ సుఖు అనారోగ్యానికి గురయ్యారు.గత కొన్ని రోజులుగా ఆయన కడుపులో ఇన్ ఫెక్షన్ తో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన బుధవారం రాత్రి సమయంలో తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆయన్ని సిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీలో చేర్పించారు.