కేంద్రం సంచలన నిర్ణయం.. ఆ పెయిన్‌కిల్లర్‌పై నిషేధం
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ పెయిన్‌కిల్లర్ ఔషధం నిమెలుసులైడ్ తయారీ విక్రయాలపై ఆంక్షలు విధించింది. నోటీ ద్వారా తీసుకునే ఈ మెడిసిన్ అధిక డోసులను నిషేధించింది.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ పెయిన్‌కిల్లర్ ఔషధం నిమెలుసులైడ్ తయారీ విక్రయాలపై ఆంక్షలు విధించింది. నోటీ ద్వారా తీసుకునే ఈ మెడిసిన్ అధిక డోసులను నిషేధించింది.
సోషల్ మీడియాలో రోజురోజుకు అశ్లీల, అభ్యంతరకర కంటెట్ పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలోనే దీనిపై తాజాగా కేంద్రం తీవ్రంగా స్పందించింది. అశ్లీల కంటెంట్‌పై కఠినంగా చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు ఆదేశాలు జారీ చేసింది.
రైల్వేశాఖ టికెట్ల కొనుగోలుపై బంపర్ ఆఫర్ ప్రకటించింది. రైల్‌వన్ యాప్ ద్వారా టికెట్ రేట్లపై డిస్కౌంట్ ఇస్తామని తెలిపింది. ఈ యాప్‌లో అన్‌రిజర్వుడు టికెట్లను ఏ డిజిటల్ పేమెంట్ మోడల్లో చేసినా కూడా 3 శాతం డిస్కౌంట్ అందిస్తామని పేర్కొంది.
భారత్ మరో వ్యూహాత్మక ప్లాన్‌కు సిద్ధమయ్యింది. చీనాబ్ నదిపై మరో విద్యుత్ ప్రాజెక్టును నిర్మించనుంది. దీనికి సంబంధించి ఓ ప్లాన్‌ను కూడా రూపొందించింది.
రాష్ట్రపతి, త్రివిధ దళాల సుప్రీం కమాండర్ ద్రౌపది ముర్ము సబ్‌మెరైన్‌లో ప్రయాణించనున్నారు. కర్ణాటకలోని కర్వార్ హార్బర్ నుంచి సముద్ర ప్రయాణం చేయనున్నారు.
ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇటీవల 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా వాడటం నిషేధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే భారత్‌లో మద్రాస్ హైకోర్టు కీలక ప్రకటన చేసింది. కేంద్రం కూడా ఈ చట్టాన్ని తీసుకొచ్చే అంశాన్ని పరిశీలించాలని సూచించింది.
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని సెకండరీ, ప్రాథమిక పాఠశాలల విద్యార్థులు వార్తా పత్రికలు చదవడాన్ని తప్పనిసరి చేసింది. దీనికి సంబంధించి తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది.
ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ ఫౌండర్, CEO పావెల్ దురోవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 37 ఏళ్ల లోపు మహిళలు తన వీర్యాన్ని వాడుకొని IVF చేయించుకుంటే ఖర్చులు భరిస్తానని తెలిపారు.