Supreme Court: SIR ను రద్దు చేస్తాం.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
ఇటీవల ఈసీ బిహార్లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) నిర్వహించిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ చేసిన సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.SIRకు సంబంధించి ఈసీ పాటించిన పద్ధతిలో చట్టవిరుద్ధంగా ఏదైనా కనిపిస్తే దాన్ని రద్దు చేస్తామని హెచ్చరించింది.