దారుణం.. పోలింగ్ తర్వాత దళితుల ఇళ్లకు నిప్పు
మధ్యప్రదేశ్లో దారుణం జరిగింది. విజయ్పూర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరిగిన తర్వాత హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.రెండు వర్గాల మధ్య ఘర్షణ జరగడంతో ఓ దళిత గ్రామంలో ఇళ్లకు నిప్పు పెట్టారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.