Trump: యుద్ధాన్ని నేనే ఆపా.. ఐ లవ్ పాకిస్థాన్.. ట్రంప్ సంచలన ప్రకటన

తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. '' యుద్ధాన్ని నేనే ఆపాను. ఐ లవ్ పాకిస్థాన్. మోదీ గొప్ప వ్యక్తి. రాత్రి ఆయనతో మాట్లాడి ట్రేడ్‌ డీల్‌ గురించి చర్చించానని'' ట్రంప్ తెలిపారు.

New Update
Trump

Trump

భారత్ పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంలో అమెరికా జోక్యం లేదని ప్రధాని మోదీ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.  ఈ నేపథ్యంలో తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. '' యుద్ధాన్ని నేనే ఆపాను. ఐ లవ్ పాకిస్థాన్. మోదీ గొప్ప వ్యక్తి. రాత్రి ఆయనతో మాట్లాడి ట్రేడ్‌ డీల్‌ గురించి చర్చించానని'' ట్రంప్ తెలిపారు. అలాగే పాకిస్థాన్ నుంచి యుద్ధాన్ని ఆపడంలో ఆర్మీ చీఫ్ అసిఫ్ మునీర్‌, ఇండియా తరఫున మోదీ కీలకంగా వ్యవహరించాలని తెలిపారు. రెండూ న్యూక్లియర్ దేశాలు కావడంతో యుద్ధాన్ని ఆపానని తెలిపారు. 

Also Read: ఇండిగో విమానంలో చిక్కుకున్న మరో మాజీ CM

Advertisment
తాజా కథనాలు