Trump: బంగారంపై భారీగా సుంకాలు ?.. క్లారిటీ ఇచ్చిన ట్రంప్
అమెరికాలో దిగుమతి చేసుకునే బంగారు కడ్డీలపై సుంకాలు విధిస్తున్నారా ? లేదా ? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ట్రంప్ దీనిపై క్లారిటీ ఇచ్చారు. బంగారంపై సంకాలు విధించబోమని తేల్చిచెప్పారు.