Trump: ఇండియాతో ఆ బిజినెస్ చేయొద్దు.. ట్రంప్ వార్నింగ్
భారత్‌లో ఆపిల్ ఐఫోన్ల ఉత్పత్తిని విస్తరించేందుకు ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయడం తనకు నచ్చలేదని ట్రంప్ అన్నారు. ఈ విషయాన్ని యాపిల్ సీఈవో టిమ్‌కుక్‌తో చెప్పినట్లు పేర్కొన్నారు.
భారత్‌లో ఆపిల్ ఐఫోన్ల ఉత్పత్తిని విస్తరించేందుకు ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయడం తనకు నచ్చలేదని ట్రంప్ అన్నారు. ఈ విషయాన్ని యాపిల్ సీఈవో టిమ్‌కుక్‌తో చెప్పినట్లు పేర్కొన్నారు.
న్యూఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్ అధికారికి కేంద్రం నోటీసులు జారీ చేసింది. వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది. ఆ అధికారి భారత సైన్యానికి సంబంధించిన కదలికలను లీక్ చేసినట్లు తెలియడంతో అతడిని వెళ్లిపోవాలని ఆదేశించింది.
ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా ప్రధాని మోదీ చేపడుతున్న కార్యక్రమాలపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ప్రశంసల వర్షం కురిపించారు. దేశాన్ని మోదీ నడిపిస్తున్న తీరు అద్భుతమని కొనియాడారు.
పంజాబ్‌లోని ఆదంపుర్ ఎయిర్‌బేస్‌లో ప్రధాని మోదీ ప్రసంగించారు. సైనికులు చరిత్ర సృష్టించారంటూ కొనియాడారు. పాక్ అణుబాంబు హెచ్చరికలను భారత సైన్యం చిత్తు చేసిందన్నారు.
ఆపరేషన్ సిందూర్ సక్సెస్ కావడంతో బీజేపీ సంచలన నిర్ణయం తీసుకుంది. మే 13 నుంచి దేశవ్యాప్తంగా తిరంగా యాత్ర పేరిట క్యాంపెయిన్ చేపట్టనుంది. మొత్తం 11 రోజుల పాటు ఈ ప్రచారం జరగనుంది. మే 23 వరకు ఇది కొనసాగుతుంది.
ఆపరేషన్ సిందూర్ తర్వాత ప్రధాని మోదీ మొదటిసారిగా జాతినుద్దేశించి ప్రసంగించారు. భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తోందని ధ్వజమెత్తారు. ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తూ పాక్ తోకజాడిస్తే అంతం చేస్తామని హెచ్చరించారు.
టెస్టు క్రికెట్‌కు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు స్పందించారు.అతడి నాయకత్వ లక్షణాలు లక్షలాది మందికి స్పూర్తినిచ్చాయని కొనియాడారు. మిగతా ఫార్మాట్లలో మరిన్ని విజయాలు సాధించాలని కోరారు.
భారత్-పాకిస్థాన్ మధ్య సోమవారం సాయంత్రం DGMOల చర్చలు జరగనున్నాయి. అయితే ఈ చర్చల్లో ఇరుదేశాలు కీలక డిమాండ్లు ముందు పెట్టనున్నట్లు తెలుస్తోంది. అవేంటో తెలుసుకునేందుకు టైటిల్‌పై క్లిక్ చేయండి.
ఆపరేషన్ సిందూర్‌పై త్రివిధ దళాల అధికారులు మరోసారి మీడియాతో మాట్లాడారు. ఉగ్రవాదానికి పాకిస్థాన్ అండగా ఉంటోందని ధ్వజమెత్తారు. మనం ఉగ్రవాదులపై పోరాటం చేస్తే పాక్ తమపై దాడులు చేస్తున్నామని భావిస్తోందని విమర్శించారు.