India vs Pakistan: DGMO చర్చల్లో భారత్, పాక్ డిమాండ్లు ఇవే
భారత్-పాకిస్థాన్ మధ్య సోమవారం సాయంత్రం DGMOల చర్చలు జరగనున్నాయి. అయితే ఈ చర్చల్లో ఇరుదేశాలు కీలక డిమాండ్లు ముందు పెట్టనున్నట్లు తెలుస్తోంది. అవేంటో తెలుసుకునేందుకు టైటిల్‌పై క్లిక్ చేయండి.
భారత్-పాకిస్థాన్ మధ్య సోమవారం సాయంత్రం DGMOల చర్చలు జరగనున్నాయి. అయితే ఈ చర్చల్లో ఇరుదేశాలు కీలక డిమాండ్లు ముందు పెట్టనున్నట్లు తెలుస్తోంది. అవేంటో తెలుసుకునేందుకు టైటిల్‌పై క్లిక్ చేయండి.
ఆపరేషన్ సిందూర్‌పై త్రివిధ దళాల అధికారులు మరోసారి మీడియాతో మాట్లాడారు. ఉగ్రవాదానికి పాకిస్థాన్ అండగా ఉంటోందని ధ్వజమెత్తారు. మనం ఉగ్రవాదులపై పోరాటం చేస్తే పాక్ తమపై దాడులు చేస్తున్నామని భావిస్తోందని విమర్శించారు.
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సంచలన ప్రకటన చేశారు. రష్యాతో తాము ప్రత్యక్ష చర్చలకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఎట్టకేలకు రష్యా కూడా యుద్ధం ముగించే విషయాన్ని పరిశీలిస్తోందని చెప్పారు.
ఆపరేషన్ సిందూర్ గురించి త్రివిధ దళాల అధిపతులు మీడియాతో మాట్లాడారు. 9 ఉగ్రస్థావరాలను నేలమట్టం చేశామన్నారు. ఈ దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు చనిపోయారని తెలిపారు. ఉగ్రవాదుల అంతానికి ఆపరేషన్ సిందూర్ చేపట్టామన్నారు.
విపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీకి సంచలన చేశారు. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్, కాల్పుల విరమణ ప్రకటనలపై చర్చించేందుకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
భారత్‌లో పాక్ వినియోగించిన పీఎల్ 15 దీర్ఘశ్రేణి క్షిపణి చెక్కుచెదరకుండా దొరికింది. ఇప్పుడు ఆ క్షిపణిని విడిగొట్టి.. అందులో వాడిన సాంకేతిక గుట్టును భారత్ తెలుసుకోనుంది. దీనివల్ల మరింత మెరుగైన క్షిపణులు తయారుచేసుకోవచ్చని నిపుణులు అంటున్నారు.
భారత్-పాక్ కాల్పుల విరమణకు అంగీకరించిన సంగతి తెలిసిందే. అయితే కాల్పుల విరమణకు తాము కట్టుబడి ఉన్నామని.. కానీ భారత సైన్యం ఎల్లప్పుడూ కూడా అప్రమత్తంగా ఉంటుందని భారత ఆర్మీ అధికారులు పేర్కొన్నారు.
భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధం ఆగిపోయిన సంగతి తెలిసిందే. మొత్తానికి యుద్ధం ఆగడానికి పాకిస్థాన్ కాళ్లబేరానికి వచ్చింది. దీనికి గల 10 ప్రధాన కారణాలు ఏంటో తెలుసుకునేందుకు టైటిల్‌పై క్లిక్ చేయండి.
భారత్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి మళ్లీ ఎప్పుడైన భారత్‌లో ఉగ్రదాడి జరిగితే.. దాని దేశంపై చేస్తున్న యుద్ధంగానే భావిస్తామని వార్నింగ్ ఇచ్చింది. దీనికి భారత్ కూడా వెంటనే స్పందించి చర్యలకు దిగుతుందని స్పష్టం చేసింది.