/rtv/media/media_files/2025/10/19/youth-2025-10-19-20-25-06.jpg)
youth-ruckus-at rishikesh in uttarakhand
Watch Video: ఉత్తరాఖండ్‌లోని రిషికేష్‌లో యువత రెచ్చిపోయారు. పీకల దాక తాగి అర్ధరాత్రి రోడ్లపై వీరంగం సృష్టించారు. అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి వీధుల్లో డ్యాన్సులు చేశారు. కొందరు వాహనాలను కూడా ఆపి సెల్ఫీలు తీసుకుందామంటూ ఇబ్బందులు పెట్టారు. అయితే ఓ అమ్మయి నన్ను రేప్ చేయండి అంటూ రెచ్చిపోయింది. దీంతో అక్కడ గందరగోళ వాతావరణ పరిస్థితి ఏర్పడింది. అక్కడున్న వాళ్ల వీళ్లపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Also Read: వావ్ VIDEO.. 26లక్షల దీపాలతో అయోధ్యలో గిన్నిస్ రికార్డు
उत्तराखंड की आध्यात्मिक नगरी ऋषिकेश की शांत सड़कों पर देर रात उस समय हंगामा मच गया जब कुछ युवक-युवतियों ने शराब के नशे में जमकर उत्पात मचाया। नशे में धुत ये युवा सड़कों पर डांस करते, शोर मचाते और वाहनों को रोककर सेल्फी लेते दिखाई दिए।
— TRUE STORY (@TrueStoryUP) October 19, 2025
और फिर शुरू हुआ हंगामा नॉन-स्टॉप!
मैडम,… pic.twitter.com/zKLHYsIPsb
దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వాళ్లని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ యువతీ, యువకులను నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. వీళ్లను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
Also Read: కూతుళ్ల కాళ్లు విరగ్గొట్టండి.. లవ్-జిహాద్ పై ప్రజ్ఞా ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు