తెలంగాణ వరంగల్ ఎయిర్‌పోర్టు నిర్మాణంపై కీలక అప్డేట్.. ఎయిర్‌పోర్టు నిర్మాణానికి సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. ఎయిర్‌పోర్టు విస్తరణకు కావాల్సిన మరో 256 ఎకరాల భూ సేకరణ కోసం రూ.205 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇప్పటికే ఎయిర్‌పోర్టు పరిధిలో 696 ఎకరాల వరకు భూమి ఉంది. By B Aravind 17 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ EC: జేపీ నడ్డా, మల్లికార్జున ఖర్గేకు ఈసీ షాక్.. మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఒకదానికొకటి ఈసీకి ఫిర్యాదులు చేశాయి. దీంతో ఈసీ జేపీ నడ్డా, మల్లికార్జున ఖర్గేకు లేఖ రాసింది. నవంబర్ 18 మధ్నాహ్నం నాటికి వివరణ ఇవ్వాలని ఆదేశించింది. By B Aravind 16 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ లెబనాన్, గాజాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. వీడియోలు చూస్తే హడలిపోవాల్సిందే పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు రోజురోజుకు ముదురుతున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ లెబనాన్ రాజధాని బీరట్, అలాగే గాజాలో మరోసారి దాడులకు పాల్పడింది. ప్రస్తుతం వీటికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. By B Aravind 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ దారుణం.. పోలింగ్ తర్వాత దళితుల ఇళ్లకు నిప్పు మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. విజయ్‌పూర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరిగిన తర్వాత హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.రెండు వర్గాల మధ్య ఘర్షణ జరగడంతో ఓ దళిత గ్రామంలో ఇళ్లకు నిప్పు పెట్టారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 14 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Heavy Smog: ఢిల్లీని కమ్మేసిన పొగమంచు.. 300 విమాన సర్వీసులకు ఆటంకం.. దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం మరింత దిగజారిపోయింది. దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో దాదాపు 300లకు పైగా విమాన సర్వీసులు ఆలస్యమయ్యాయి. మరోవైపు వయనాడ్ నుంచి ఢిల్లీకి వచ్చాక గ్యాస్ ఛాంబర్లోకి ప్రవేశించినట్లు ఉందని ప్రియాంక గాంధీ అన్నారు. By B Aravind 14 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ కంగనా రనౌత్‌కు బిగ్ షాక్.. కోర్టు నోటీసులు బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌కు మరోసారి షాక్ తగిలింది. గతంలో ఆమె రైతులపై అవమానకర వ్యాఖ్యలు చేసిన కేసులో ప్రత్యేక కోర్టు నోటీసులు జారీ చేసింది. ఆగస్టు 27న పత్రికల్లో వచ్చిన కంగనా వ్యాఖ్యల ఆధారంగా ఆమెపై కేసు నమోదైంది. By B Aravind 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ అది నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి వెళ్లిపోతా.. మోదీకి సిద్ధరామయ్య సవాల్ కర్ణాటకలో ఎక్సైజ్ శాఖలో రూ.700 కోట్ల కుంభకోణం జరిగిందని ప్రధాని మోదీ చేసిన ఆరోపణలపై సీఎం సిద్ధరామయ్య స్పందిచారు. ఆ ఆరోపణలు నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని.. లేనిపక్షంలో ప్రధాని మోదీ తప్పుకోవాలంటూ సవాల్ విసిరారు. By B Aravind 11 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Supreme Court: బాణసంచా కాల్చడంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు ఢిల్లీలో బాణసంచా కాల్చడంపై నిషేధం ఉన్నప్పటికీ చాలామంది ప్రజలు పండుగ వేళ టపాసులు కాల్చేశారు. దీంతో సుప్రీంకోర్టు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఏ మతమూ కూడా కాలుష్యాన్ని ప్రోత్సహించదని పేర్కొంది. ఇలాంటి చర్యలను అరికట్టాలని ఢిల్లీ పోలీసులకు సూచించింది. By B Aravind 11 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ కేదర్నాథ్, బద్రీనాథ్, యమునోత్రి, గంగోత్రి ఆలయాలు మూసివేత చార్‌ధామ్‌గా ప్రసిద్ధి చెందిన హిందూ పుణ్యక్షేత్రాలైన కేదర్నాథ్, బద్రీనాథ్, యమునోత్రి, గంగోత్రి ఆలయాలు చలికాలం రావడంతో మూతపడనున్నాయి. శనివారం గంగోత్రి ఆలయాన్ని మూసివేయగా.. ఆదివారం కేదర్నాథ్ ఆలయాన్ని మూసివేయనున్నారు. By B Aravind 02 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn