Air India Plane Crash: పక్షులు ఢీకొట్టడం వల్లే విమాన ప్రమాదం.. !
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదం తీవ్ర విషాదం నింపింది. ఆ విమానాన్ని పక్షులు ఢీకొనడం వల్ల ప్రమాదం జరిగి ఉండోచ్చని పలువురు నిపుణులు భావిస్తున్నారు.
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదం తీవ్ర విషాదం నింపింది. ఆ విమానాన్ని పక్షులు ఢీకొనడం వల్ల ప్రమాదం జరిగి ఉండోచ్చని పలువురు నిపుణులు భావిస్తున్నారు.
గుజారాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంపై టాటా గ్రూప్ సంస్థ స్పందించింది. ఈ ఘటనపై తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ప్రకటించింది.
గుజరాత్లో అహ్మదాబాద్‌లో ఘోర ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. లండన్ బయలుదేరిన ఎయిరిండియా విమానం టేకాఫ్ కొద్దిసేపటికే కూలిపోయింది. ఈ విషాద ఘటనపై ఎయిరిండియా సంస్థ అధికారికి ఎక్స్‌లో డీపీని మార్చింది.
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం పెను విషాదం సృష్టించింది. అయితే ఈ విమానాన్ని కెప్టెన్ సుమిత్ సభర్వాల్, క్లైవ్ కుందర్.. ఈ ఇద్దరు పైలట్లు నడిపారు.
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. విమాన ప్రమాదానికి ముందు సమీపంలోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC)కి పైలట్ MAYDAY కాల్ చేశాడు. ఏటీసీకి ఎలాంటి సిగ్నల్ వెళ్లలేదు. చివరికి విమానం కుప్పకూలిపోయింది.
రాజస్థాన్‌లో విషాదం చోటుచేసుకుంది. విహారయాత్రకు వెళ్లిన పలు కుటుంబాల్లో విషాదం నెలకొంది. బనాస్ నదిలో నీటమునిగి ఎనిమిది మంది మృతి చెందడం కలకలం రేపింది. వీళ్లందరూ కూడా 25 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సులోపు వారే.
తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మంగళవారం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో పూర్వాంచల్ హైట్స్ సొసైటీ నుంచి ఓ సంచలన వీడియో బయటపడింది. ఇందులో దాద్రికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే తేజ్‌పాల్ నగర్ కుమార్తె ఒక మహిళపై దాడి చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతోంది.
ముంబైలోమ్ ఓ సెషన్స్ కోర్టు కీలక తీర్పునిచ్చింది. గృహహింస బాధితురాలికి ఉన్న పరిహారాన్ని రూ.5 లక్షల నుంచి రూ.కోటికి పెంచింది. ఆమె భర్త ఎలివేటర్ కంపెనీ నడిపిస్తున్నాడని.. అతడి వద్ద భారీగానే డబ్బులు ఉన్నాయంటూ వ్యాఖ్యానించింది.