నేషనల్ ఇలా చేస్తేనే కొత్త ఉద్యోగాలు లభిస్తాయి: నితిన్ గడ్కరీ కొత్త ఎక్స్‌ప్రెస్‌వేలు, పర్యాటక ప్రదేశాల్లో మౌలిక సదుపాయాలు పెంచినట్లైతే పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. దీనివల్ల కొత్త ఉద్యోగాలు లభిస్తాయని పేర్కొన్నారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 19 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ప్రశాంత్ కిషోర్‌కు షాక్.. పార్టీ సమావేశంలో కుమ్ములాటలు బీహార్‌లోని జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ పిలుపు మేరకు పార్టీ సమావేశం జరిగింది. బెలగంజ్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఓ అభ్యర్థి పేరును ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు. ఆ టిక్కెట్ ఆశించిన మరో అభ్యర్థి మద్దతుదారులు ఆందోళనకు దిగడంతో కుమ్ములాట చోటుచేసుకుంది. By B Aravind 19 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ వివాదంలో ఇరక్కున్న సీఎం కుమారుడు.. ఏం చేశాడంటే ? మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్ షిండే ఓ వివాదంలో ఇరుక్కున్నారు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైనటువంటి మహాకాళేశ్వర్ ఆలయ గర్భగుడిలోకి వెళ్లేందుకు శ్రీకాంత్‌కు పర్మిషన్ ఇవ్వడంతో ఈ వివాదం చెలరేగింది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 18 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన గౌతమ్ అదానీ.. ఎందుకో తెలుసా ? సీఎం రేవంత్ రెడ్డిని అదానీ గ్రూప్ యాజమాన్యం కలిసింది. గౌతమ్ అదానీ, కరన్ అదానీ కలిసి రేవంత్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో అదానీ ఫౌండేషన్.. స్కిల్ యూనివర్సిటీకి రూ.100 కోట్ల విరాళం ఇచ్చింది. ఇందుకు సంబంధించిన చెక్కును అందించింది. By B Aravind 18 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ మైనర్ బాలుడితో భార్యకు అఫైర్ ఉందని అనుమానించిన భర్త.. చివరికి ఏం చేశాడంటే హర్యానాలో దారుణం చోటుచేసుకుంది. ఓ 15 ఏళ్ల బాలుడికి తన భార్యతో అక్రమ సంబంధం ఉన్నట్లు అనుమానించిన ఆమె భర్త.. అతడిని ఓ చోటుకు తీసుకెళ్లి స్నేహితుడితో కలిసి హత్య చేశాడు. ఈ కేసుపై దర్యాప్తు జరిపిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. By B Aravind 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ 500 జిల్లాల్లో ‘హెచ్చరిక’ ర్యాలీలు.. సంయుక్త్ కిసాన్ మోర్చా ప్రకటన పంటలకు కనీస మద్దతు ధర చట్టం చేయాలని ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేపట్టిన ఉద్యమానికి సరిగ్గా నాలుగేళ్లు పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో నవంబర్ 26న దేశవ్యాప్తంగా 500 జిల్లాల్లో హెచ్చరిక ర్యాలీలు నిర్వహించాలని సంయుక్త్ కిసాన్ మోర్చా (SKM) నిర్ణయం తీసుకుంది. By B Aravind 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ రూ.1200 కోట్ల స్కామ్ దర్యాప్తులో కుట్ర.. ఐపీఎస్ అధికారిణి అరెస్టు మహారాష్ట్రలో రూ.1200 కోట్ల స్కామ్‌కు సంబంధించిన విచారణలో ఐపీఎస్ అధికారిణి భాగ్యశ్రీ నవ్‌టకే ఫోర్జరీ, నేరపూరిత కుట్రకు పాల్పడినట్లు తేలింది. దీంతో ఆమెపై సీబీఐ కేసు నమోదు చేసింది. మరింత సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి. By B Aravind 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Sheikh Hasina: షేక్ హసీనాకు బిగ్ షాక్.. అరెస్టు వారెంట్ జారీ బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై అరెస్టు వారెంట్ జారీ అయ్యింది. బంగ్లాదేశ్‌కు చెందిన ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ ఈ వారెంట్ ఇచ్చింది. నవంబర్ 18లోగా ఆమెను అరెస్టు చేసి తమ ముందు హాజరుపరచాలని ఆదేశించింది. ప్రస్తుతం హసీనా భారత్‌లోనే ఉన్నారు. By B Aravind 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society జెట్ స్పీడ్ న్యూస్ 🔴LIVE Speed News| AP TS BUSINESS NATIONAL SPORTS | RTV By RTV 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn