Aadhaar Card: కోట్లల్లో మరణాలు.. ఇంకా యాక్టివ్‌లో ఉన్న ఆధార్ కార్డులు
ఆధార్ కార్డులకి సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. దేశంలో ఇప్పటిదాకా కోట్లాది మంది మరణించినా కూడా చాలావరకు ఆధార్లు ఇంకా యాక్టివ్‌లోనే ఉన్నాయి.
ఆధార్ కార్డులకి సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. దేశంలో ఇప్పటిదాకా కోట్లాది మంది మరణించినా కూడా చాలావరకు ఆధార్లు ఇంకా యాక్టివ్‌లోనే ఉన్నాయి.
జులై 21 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈసారి పలు కీలక బిల్లులు కేంద్రం ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. మరోవైపు విపక్షాలు కూడా కేంద్రాన్ని ఇరకాటంలో పెట్టేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి.
డీజీసీఏ (DGCA) విమానయాన సంస్థలకు తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది. తమ దగ్గర ఉన్న బోయింగ్ 787, 737 విమానాల్లో ఇంధన స్విచ్ లాకింగ్ సిస్టమ్‌లను తనిఖీ చేయాలని సూచనలు చేసింది.
యాక్సియం 4 మిషన్‌లో భాగంగా ఇటీవల భారత వ్యోమగామి శుభాంశు శుక్లా, మరో ముగ్గురు ఆస్ట్రోనాట్స్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ISS)కు వెళ్లిన సంగతి తెలిసిందే. మరికొన్ని గంటల్లో వీళ్లు భూమి పైకి రానున్నారు.
సీఎం నితీశ్ కుమార్ ఎక్స్‌లో సంచలన ప్రకటన చేశారు. 2025-30 మధ్యకాలంలో కోటి ఉద్యోగాలు కల్పించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. గతంలో 50 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చామని.. ఇది దాదాపు పూర్తయిందని తెలిపారు.
కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు అంశం రాజకీయంగా చర్చనీయమవుతోంది. తాజాగా ఢిల్లీకి వచ్చిన డీకే శివకుమార్ దీనిపై క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ లేదని స్పష్టం చేశారు.
రాజస్థాన్‌లోని చురు జిల్లాలో ఓ ఎయిర్‌ఫోర్స్ ఫైటర్ జెట్ కుప్పకూలింది. భానుడా అనే గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పైలట్ మృతి చెందాడు.
సాధారణంగా మన గుర్తింపు కోసం చూపించే మొదటి ప్రూఫ్ ఆధార్ కార్డ్. అయితే ఉడాయ్ సీఈవో తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆధార్ కార్డ్ ఎప్పటికీ తొలి గుర్తింపు కాదని తెలిపారు. నకిలీ ఆధార్‌కార్డులకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
కోల్‌కతాలో ఆసక్తికర ఘటన చోటుచేసుకంది. ఓ వ్యక్తి తన భార్యకు పెళ్లి రోజు సందర్భంగా రూ.49 వేల విలువైన మొబైల్ ఫోన్ కొనిచ్చాడు. ఆమె దాన్ని ఒపెన్ చేయగా పోలీసులు రంగప్రవేశం చేశారు. ఆ ఫోన్‌తో సైబర్ నేరాలు జరిగినట్లు చెప్పారు.