Air India Plane Crash: విమాన ప్రమాదం.. బ్లాక్ కలర్ డీపీతో ఎక్స్‌లో ఎయిర్ ఇండియా సంతాపం
గుజరాత్లో అహ్మదాబాద్‌లో ఘోర ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. లండన్ బయలుదేరిన ఎయిరిండియా విమానం టేకాఫ్ కొద్దిసేపటికే కూలిపోయింది. ఈ విషాద ఘటనపై ఎయిరిండియా సంస్థ అధికారికి ఎక్స్‌లో డీపీని మార్చింది.