Latest News In Telugu PM Modi : వాళ్ల కోసం ప్రధాని మోదీ రూ.16 లక్షల కోట్లు మాఫీ చేశారు: రాహుల్ ప్రధాని మోదీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచనల వ్యాఖ్యలు చేశారు. మోదీ.. తన బిలియనీర్ మిత్రుల కోసం ఏకంగా రూ.16 లక్షల కోట్లు రుణమాఫీ చేశారని ఆరోపించారు. ఇలాంటి నేరానికి పాల్పడిన ప్రధాని మోదీని దేశం ఎన్నటికీ క్షమించదని విమర్శించారు. By B Aravind 24 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Indian Railways : రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. టికెట్ క్యాన్సిల్ అయితే తక్కువ ఫీజు రైలులో ఆర్ఏసీ టికెట్ బుక్ చేసినప్పుడు.. అది కన్ఫామ్ కాకుండా క్యాన్సల్ అయిపోతే సర్వీస్ ఛార్జ్ కింద రైల్వేశాఖ ఎక్కువగా వసూలు చేస్తోంది. అయితే తాజాగా భారత రైల్వే శాఖ.. రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇకనుంచి సర్వీస్ ఛార్జీలు కేవలం రూ.60 మాత్రమే వసూలు చేయనుంది. By B Aravind 24 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Patanjali: మీ యాడ్స్ సైజ్‌లోనే క్షమాపణలు ఉంటాయా : సుప్రీంకోర్టు పతంజలి సంస్థపై దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గతంలో పతంజలి ఉత్పత్తులపై న్యూస్పేపర్లలో ఫుల్ పేజీ ప్రకటను ఇచ్చిన సైజ్‌లోనే క్షమాపణల ప్రకటన కూడా ఉంటుందా అంటూ రాందేవ్ బాబా, బాలకృష్ణలను ప్రశ్నించింది. By B Aravind 23 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mumtaz Patel : 'నోటా' ఆప్షన్ ఉండగా ఏకగ్రీవంగా ఎలా ఎన్నికవుతారు : ముంతాజ్ పటేల్ గుజరాత్‌లోని సూరత్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ పార్టీ అభ్యర్థి ముకేశ్ దలాల్ ఏకీగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో కాంగ్రెస్ నేత ముంతాజ్ పటేల్ ఈవీఎంలలో 'నోటా' ఆప్షన్ ఉండగా ఏకగ్రీవంగా ఎలా ప్రకటిస్తారంటూ ప్రశ్నించారు. ఎన్నికలు నిర్వహించాలంటూ డిమాండ్ చేశారు. By B Aravind 23 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Padma Awards : పద్మ అవార్డుల పురస్కారం.. 132 మంది గ్రహితలు వీళ్లే ఢిల్లీలోని రాష్ట్రపతిభవన్‌లో సోమవారం పద్మ అవార్డుల పురస్కారం కార్యక్రమం జరిగింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి ఈ అత్యన్నత పౌర పురస్కారాలతో సత్కరించారు. By B Aravind 22 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Deep Fake Videos: ఎన్నికల వేళ స్టార్ హిరోల డీప్‌ఫేక్ వీడియోలు వైరల్.. లోక్‌సభ ఎన్నికల వేళ తాజాగా బాలీవూడ్ స్టార్ హీరోలైన అమీర్ ఖాన్, రణ్వీర్ సింగ్ డీప్‌ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఈ వీడియోల్లో వీళ్లిద్దరూ ప్రధాని మోదీని విమర్శిస్తూ.. కాంగ్రెస్‌కు ఓటు వేయాలంటూ కోరుతున్నట్లు కనిపిస్తోంది. By B Aravind 22 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Teacher Recruitment Scam : ఉద్యోగాలు కోల్పోనున్న 25 వేల మంది ప్రభుత్వ టీచర్లు పశ్చిమ బెంగాల్‌లోని 2016లో జరిగిన టీచర్ రిక్రూట్‌మెంట్‌ను రద్దు చేస్తూ కోల్‌కతా హైకోర్టు తీర్పునిచ్చింది. వెంటనే కొత్త రిక్రూట్మెంట్ ప్రక్రియను ప్రారంభించాలని బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్‌కు సూచించింది. దీంతో 25,753 మంది టీచర్లు తమ ఉద్యోగాలను కోల్పోనున్నారు. By B Aravind 22 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sunita Kejriwal: కేజ్రీవాల్‌ను అంతమొందించేందుకు కాషాయ పాలకుల కుట్ర..! ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన భర్తను తీహార్ జైల్లో అంతమొందించేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందన్నారు. ఈ సందర్భంగా బీజేపీ పాలకులపై తీవ్ర విమర్శలు గుప్పించారు. By Bhoomi 21 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Duvvuri Subbarao : దేశం అభివృద్ధి చెందాలంటే అది జరగాలి : దువ్వూరి సుబ్బారావు ఉచిత హామీల విషయంలో రాజకీయ పార్టీలపై ఆంక్షలు ఎలా విధించాలనే విషయంపై చర్చ జరగాలని ఆర్బీఐ మాజీ గవర్వర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే ప్రతిఏడాది 7.6 శాతం వృద్ధి రేటు నమోదు చేయాల్సిన అవసరం ఉందన్నారు. By B Aravind 21 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn