Latest News In Telugu Indian Railways : రైలులో ప్రయాణికుల రద్దీ వీడియో వైరల్.. స్పందించిన రైల్వేశాఖ ఏప్రిల్ 14న ముంబయి నుంచి ఉత్తర్‌ప్రదేశ్ మధ్య నడిచే ఓ రైలుకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ వీడియోను ఆ రైల్లో ప్రయాణించిన ఓ వ్యక్తి షేర్ చేశాడు. దీనిపై స్పందించిన రైల్వేశాఖ మరో వీడియోను షేర్ చేసింది. తప్పుడు వీడియోలు షేర్ చేయొద్దంటూ హెచ్చరించింది. By B Aravind 21 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Crime News : కడుపుతో ఉన్న భార్యను మంచానికి కట్టేసి, నిప్పంటించిన భర్త పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి.. ఆరు నెలల కడుపుతో ఉన్న తన భార్యను మంచానికి కట్టేసి, నిప్పటించడం కలకలం రేపింది. ఈ విషాద ఘటనలో ఆమె అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది. By B Aravind 21 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu DA Hike : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. మరో పది రోజుల్లో.. గత నెలలో కేంద్ర ప్రభుత్వం డీఏ, డీఆర్‌లలో 4 శాతం పెంపును ప్రకటించగా.. ఒక వర్గానికి చెందిన ఉద్యోగులు, పెన్షనర్లకు సవరణతో మార్చి నెల వేతనం అందలేదు. దీంతో వారు ఏప్రిల్ జీతంలో సవరించిన వేతనంతో పాటు 3 నెలల బకాయిలను పొందే అవకాశాలు ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి. By B Aravind 21 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Watch Video : క్షణాల్లో కుప్పకూలిన బిల్డింగ్.. వీడియో వైరల్ ఢిల్లీలోని కల్యాణ్‌పురి ప్రాంతంలో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. క్షణాల్లోనే ఓ మూడంతస్తుల బిల్డింగ్ కుప్పకూలింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. By B Aravind 20 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Electoral Bonds Scheme: బీజేపీ అధికారంలోకి వస్తే.. మళ్లీ అది పునరుద్దరిస్తాం: నిర్మలా సీతారామన్ ఎలక్టోరల్ బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమంటూ ఇటీవల సుప్రీంకోర్టు తీర్రునిచ్చిన సంగతి తెలిసిందే. కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే.. ఎన్నికల బాండ్ల పథకాన్ని పునరుద్ధరిస్తామని కేంద్రమంతి నిర్మలా సీతారామన్ అన్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు చేస్తోంది. By B Aravind 20 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Lok Sabha Elections: నాగలాండ్‌లోని ఆ ప్రాంతంలో సున్నా శాతం ఓటింగ్.. కారణం ? ఏప్రిల్ 19న జరిగిన మొదటిదశ ఎన్నికలు జరగగా.. నాగలాండ్‌లోని తూర్పున ఉన్న ఆరు జిల్లాల్లో ఒక్కరు కూడా ఓటు హక్కు వినయోగించుకోలేదు. తమ ప్రాంతానికి ప్రత్యేక రాష్ట్రంగా కేటాయించాలనే బంద్ పిలుపు మేరకు ప్రజలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. By B Aravind 20 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Doordarshan : కాషాయ రంగులోకి మారిన దూరదర్శన్ లోగో.. బీజేపీపై తీవ్ర విమర్శలు.. ప్రభుత్వ ప్రసార సంస్థ దూరదర్శన్ న్యూస్ ఛానల్ లోగో మారింది. గతంలో ఈ లోగో ఎరుపు రంగులో ఉండగా.. తాజాగా దీన్ని కాషాయ రంగులోకి మార్చేశారు. అయితే దీన్ని బీజేపీ జెండా రంగులోకి మార్చడంతో విపక్ష పార్టీలు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. By B Aravind 20 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Accident : నదిలో పడవ బోల్తా.. నలుగురు మృతి జమ్మూ కశ్మీర్‌లోని శ్రీనగర్ సమీపంలో విషాదం చోటుచేసుకుంది. జీలం నదిలో ప్రమాదవశాత్తు ఓ పడవ బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. పాఠశాల విద్యార్థులతో సహా మరికొందరు గల్లంతయ్యారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. By B Aravind 16 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Gold : రూ.1,000 కోట్ల బంగారం స్వాధీనం.. ఎక్కడంటే చెన్నై సమీపంలోని ఆదివారం ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ వాహనాలను తనిఖీ చేయగా.. ఓ లారీలో రూ.1000 కోట్ల విలువైన బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు. ప్రైవేటు ఇంటర్నేషనల్ కొరియర్ కంపెనీకి చెందిన లారీలో ఇవి పట్టబడ్డాయి. అనంతరం అధికారులు వీటిని ఆదాయపు పన్ను శాఖకు అప్పగించారు. By B Aravind 16 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn