Voting: ఆ రాష్ట్రంలో మొబైల్ నుంచే ఓటింగ్
బిహార్ రాష్ట్రం కీలక నిర్ణయం తీసుకుంది. మున్సిపల్ ఎన్నికలకు మొబైల్ ఫోన్ నుంచే ప్రజలు ఓటువేసేందుకు అనుమతి ఇచ్చింది. ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ దీపక్ ప్రసాద్ ఈ విషయాన్ని వెల్లడించారు.
బిహార్ రాష్ట్రం కీలక నిర్ణయం తీసుకుంది. మున్సిపల్ ఎన్నికలకు మొబైల్ ఫోన్ నుంచే ప్రజలు ఓటువేసేందుకు అనుమతి ఇచ్చింది. ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ దీపక్ ప్రసాద్ ఈ విషయాన్ని వెల్లడించారు.
కోల్‌కతాలోని లా కాలేజ్‌లో ఓ యువతిపై గ్యాంగ్ రేప్ చేసిన ఘటనలో ఓ టీఎంసీ నేతతో పాటు మరో ఇద్దరు విద్యార్థులను అరెసయ్యారు. దీంతో న్యాయస్థానం నిందితులకి 5 రోజుల పాటు పోలీస్ కస్టడీ విధించింది.
యాక్సియం 4 మిషన్ విజయవంతంగా ISSతో డాకింగ్ అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోకి వ్యోమగాములు అడుగుపెట్టిన దృశ్యాలు బయటికొచ్చాయి. ఇక ISSలోకి వెళ్లిన తొలి భారతీయుడిగా శుభాంశు శుక్లా చరిత్ర సృష్టించారు.
పంజాబ్‌లోని జలంధర్-అమృత్సర్ జాతీయ రహదారి వద్ద దారుణం జరిగింది. టోల్ ట్యాక్స్ కట్టాలని అడిగినందుకు టోల్ ప్లాజా సిబ్బందిపై ఓ దుండగుడు తుపాకీతో కాల్పులకు పాల్పడ్డాడు.
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదం తీవ్ర విషాదం నింపిన సంగతి తెలిసిందే. అయితే బ్లాక్బాక్స్కు సంభందించి కీలక అప్డేట్ వెలుగులోకి వచ్చింది. ఇందులో ఉండే డేటాను ఏఏఐబీ ల్యాబ్ డౌన్లోడ్ చేసింది.
గుజరాత్ విమాన ప్రమాదం తర్వాత బ్లాక్‌బాక్స్‌ను విచారణ కోసం విదేశాలకు పంపించారనే ప్రచారం నడిచింది. దీనిపై స్పందించిన కేంద్ర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అవన్నీ ఊహాగాణాలేనని కొట్టిపారేశారు. బ్లాక్‌బాక్స్ భారత్‌లోనే ఉందని తెలిపారు.
ఇటీవల దేశంలో నాలుగు రాష్ట్రాల్లో అయిదు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. సోమవారం (జూన్ 23) వీటి ఫలితాలు విడుదలయ్యాయి. బీజేపీ 1, ఆప్ 2, కాంగ్రెస్ 1, టీఎంసీ 1 స్థానాల్లో గెలిచాయి.
ఇజ్రాయెల్‌లో ఉన్న భారతీయులుందరూ అక్కడి భారత రాయబార కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకొని స్వదేశానికి రావాలని.. లేకపోతే జరిమానా లేదా జైలు శిక్ష ఉంటుందనే ప్రచారం నడుస్తోంది. ఈ వార్తలను కేంద్ర ప్రభుత్వ ఖండించింది.
రాజస్థాన్‌లో జైపూర్‌లోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్లో ఓ జంట తమ రూమ్‌లో శృంగారం చేసుకుంటున్నారు. కానీ వాళ్లు రూమ్ కిటికీలు, పరదా మూసివేయడం మర్చిపోయారు. దీంతో రోడ్డుపై వెళ్లేవారు వాళ్ల ఫొటోలు, వీడియోలు తీశారు.