PM Modi: GST సంస్కరణలపై బిగ్ అప్డేట్.. ప్రధాని మోదీ కీలక సూచన
GST సంస్కరణలపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి ముసాయిదాను ఇప్పటికే రాష్ట్రాలకు పంపించినట్లు పేర్కొన్నారు. దీన్ని అమలు చేసేందుకు అందరూ సహకరించాలన్నారు.
GST సంస్కరణలపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి ముసాయిదాను ఇప్పటికే రాష్ట్రాలకు పంపించినట్లు పేర్కొన్నారు. దీన్ని అమలు చేసేందుకు అందరూ సహకరించాలన్నారు.
బిహార్‌లోని సాసారం నగరంలో ఓటర్ అధికార్ యాత్రను రాహుల్ గాంధీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఓట్ల విషయంలో ఈసీ,బీజేపీతో కలిసి అవకతవకలకు పాల్పడుతున్న విషయం ఇప్పుడు దేశవ్యాప్తంగా తెలిసిందని పేర్కొన్నారు.
గవర్నర్లు, రాష్ట్రపతి బిల్లులు ఆమోదించేలా కోర్టు గడువు విధించవచ్చా అనేదానిపై సుప్రీంకోర్టు ఇటీవల కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలకు నోటీసులు పంపించింది. బిల్లులపై రాష్ట్రపతి, గవర్నర్ ఆమోదానికి గడువు విధించే అధికారం కోర్టులకు ఉండదని కేంద్రం స్పష్టం చేసింది.
ఢిల్లీలో మరో దారుణం చోటుచేసుకుంది. ఓ 24 ఏళ్ల యువతిని పార్టీకి పిలిచి నలుగురు యువకులు గ్యాంగ్ రేప్ చేయడం కలకలం రేపింది. సివిల్ లైన్స్ ప్రాంతంలో ఆదివారం రాత్రి జరిగిన ఈ అఘాయిత్యం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ధర్మస్థల కేసులో తాజాగా మరో కీలక అప్డేట్ వచ్చింది. నేత్రావతి నది పరివాహక ప్రాంతంలో 13వ స్పాట్ వద్ద 8 మృతదేహాలు ఖననం చేసినట్లు మాజీ పారిశుద్ధ్య కార్మికుడు చెప్పాడు. దీంతో అధికారులు ఆ ప్రాంతంలో GPR -గ్రౌండ్ పెనట్రేటింగ్ రేడార్‌తో సెర్చింగ్ చేస్తున్నారు.
ఈ మధ్య వివాహేతర సంబంధాలు హత్యలకు దారి తీస్తున్న ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం వెలుగుచూసింది. ఓ మహిళ వివాహేతర సంబంధం కొనసాగించడమే కాక.. ప్రియుడ్ని ఇంటికి పిలిచి హత్య చేయడం కలకలం రేపింది.
జవహర్ నవోదయ విద్యాలయాల్లో(JNV) 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి దరఖాస్తుల స్వీకరణ గడువు మరో 3 రోజుల్లో ముగియనుంది. ఇటీవల దరఖాస్తుల స్వీకరణ గడువును ఆగస్టు 13 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే.
ఎయిర్‌ఫోర్స్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ వ్యాఖ్యలపై పాకస్థాన్ స్పందించింది. ఉగ్ర శిబిరాలను భారత్ ధ్వంసం చేసినప్పటికీ తమ సైన్యానికి సంబంధించి ఒక్క విమానం కూడా దెబ్బతినలేదంటూ బుకాయించింది.
గ్రీన్‌కార్డును త్వరగా అందించేందుకు అమెరికా ఓ షార్ట్‌కట్ మార్గాన్ని ప్రతిపాదించింది. దీనికోసం 10 ఏళ్లుగా ఎదురుచూస్తున్నవారు 20 వేల డాలర్లు(రూ.17.5 లక్షలు) చెల్లిస్తే త్వరగా వాళ్ల దరఖాస్తును పరిశీలించేలా ఓ బిల్లును తీసుకొచ్చింది.