Social Media: పిల్లలపై సోషల్ మీడియా బ్యాన్ పిటిషన్.. కోర్టు కీలక తీర్పు
13 ఏళ్లలోపు ఉండే పిల్లలు సోషల్ మీడియా వాడకుండా చట్టబద్ధమైన నిషేధం విధించాలన్న పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.ఈ పిటిషన్‌ను శుక్రవారం కోర్టు తిరస్కరించింది. ఇది పాలసీకు సంబంధించిన విషయమని.. దీనిపై చట్టం చేయాలని పార్లమెంట్‌ను కోరండని సూచించింది.