Watch Video: ఘోరంగా కొట్టుకున్న స్కూల్ టీచర్, అంగన్వాడీ వర్కర్.. వీడియో వైరల్
ఉత్తరప్రదేశ్లోని మథురలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రభుత్వ పాఠశాలలోని ఓ లేడీ టీచర్, అంగన్వాడీ వర్కర్ తీవ్రంగా కొట్టుకున్నారు. కిందపడి జుట్లు పట్టుకుని తన్నుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.