Bihar: వచ్చే 5 ఏళ్లలో కోటి ఉద్యోగాలు.. సీఎం నితీష్ సంచలన ప్రకటన
సీఎం నితీశ్ కుమార్ ఎక్స్లో సంచలన ప్రకటన చేశారు. 2025-30 మధ్యకాలంలో కోటి ఉద్యోగాలు కల్పించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. గతంలో 50 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చామని.. ఇది దాదాపు పూర్తయిందని తెలిపారు.