Crime: 11 ఏళ్ల బాలికపై కీచకుడి అత్యాచారం.. పొలాల్లో నగ్నంగా, తీవ్ర గాయాలతో చిన్నారి
ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లో మరో దారుణం జరిగింది. ఓ 11 ఏళ్ల మూగ, చెవిటి బాలికపై ఓ దుండగుడు అత్యాచారం చేశాడు. పొలాల్లో తీవ్ర గాయాలతో నగ్నంగా ఆమె ఉండటాన్ని కుటుంబ సభ్యులు చూశారు. సమాచారం మేరకు పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.