క్రైం Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది మృతి ఉత్తరప్రదేశ్‌లోని షికార్పూర్ - బులంద్‌షహర్ రహదారిపై ఓ పికప్ వ్యాన్, ప్రైవేటు బస్సు ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 21 మంది గాయపడ్డారు. పికప్ వ్యాన్‌లో ఉన్న బాధితులందరూ ఓ ఫుడ్ కంపెనీలో పనిచేస్తున్నట్లు సమాచారం. By B Aravind 18 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kolkata Doctor Case: ట్రైనీ డాక్టర్ పై హత్యాచార ఘటనలో.. కాలేజీ మేనేజ్మెంట్ పాత్ర? కోల్‌కతా ట్రైనీ డాక్టర్ పై హత్యాచార ఘటనలో ఆర్జీ కార్ కళాశాల యాజమాన్యం పాత్ర ఏమైనా ఉందా? అనే కోణంలో సీబీఐ దర్యాప్తు చేస్తోంది. మరోవైపు తమ కూతురిపై తోటి విద్యార్థులతో పాటు ప్రిన్సిపల్ కూడా అత్యాచారం చేశాడని బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. By B Aravind 18 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Bangalore : బెంగళూరులో దారుణం.. యువతిపై ఆటో డ్రైవర్ లైంగికదాడి కోల్‌కతాలో జూనియర్ డాక్టర్ హత్యాచారం ఘటన మరువకముందే బెంగళూరులో మరో దారుణం చోటుచేసుకుంది. శనివారం రాత్రి ఓ యువతిపై.. ఆటో డ్రైవర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఆమెను వైద్యపరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. By B Aravind 18 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Kolkata Murder Case : జూనియర్ హత్యాచార ఘటన.. కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలు జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన నేపథ్యంలో అన్ని రాష్ట్రాల పోలీస్ ఉన్నతాధికారులు శాంతిభద్రతల పరిస్థితులపై ప్రతి రెండు గంటలకొకసారి నివేదిక సమర్పించాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. మెయిల్, ఫ్యాక్స్ లేదా వాట్సాప్ ద్వారా కేంద్రానికి రిపోర్టులు పంపాలని సూచించింది. By B Aravind 18 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Watch Video: డ్యామ్‌పై ప్రమాదకర స్టంట్.. యువకుడు మృతి మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో మకర్‌ఢోక్డా డ్యామ్ వద్ద ఆకాశ్ అనే యువకుడు తన ఫ్రెండ్స్‌తో కలిసి ప్రమాదకర స్టంట్ చేసేందుకు ప్రయత్నించాడు. నీళ్లు పారుతున్న గోడపైకి ఎక్కగా.. బ్యాలెన్స్ తప్పడంతో డ్యామ్‌లో పడిపోయాడు. చివరికి కొన్ని గంటల తర్వాత డ్యామ్‌లో ఆకాశ్ మృతదేహం లభ్యమైంది. By B Aravind 18 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Susheela: లెజండరీ సింగర్ సుశీలకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు లెజండరీ సింగర్ పి. సుశీల అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఆమెకు తీవ్రంగా కడుపు నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు చెన్నైలోని కావేరి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సుశీల పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు. By B Aravind 18 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఇకనుంచి ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులు తెలంగాణలో త్వరలోనే ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. తొలుత కరీంనగర్ - హైదరాబాద్, నిజామాబాద్ - హైదరాబాద్ మార్గాల్లో నడిపించాలని ఆర్టీసీ సంస్థ నిర్ణయించింది. ఇప్పటికే కరీంనగర్, నిజామాబాద్ డిపోలకు ఈ బస్సులు చేరుకున్నాయి. By B Aravind 18 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Hospitals: వైద్య సిబ్బందిపై దాడులు.. కేంద్రం కీలక ఆదేశాలు దేశంలో వైద్య సిబ్బందిపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం.. ఆస్పత్రుల యాజమాన్యాలకు పలు ఆదేశాలు జారీ చేసింది. విధుల్లో ఉన్న వైద్య సిబ్బందిపై దాడి జరిగితే ఆరు గంటల్లోపు FIR నమోదు చేయాలని సూచించింది. లేకపోతే ఆ సంస్థ యాజమాన్యం బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది. By B Aravind 17 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Kolkata doctor rape-murder case: ట్రైనీ డాక్టర్ అత్యాచార ఘటన.. చివరిసారి ఆమె డైరీలో రాసుకుంది ఇదే కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనపై ఆమె తండ్రి స్పందించారు.తన కూతురు చివరిసారిగా పరీక్షల్లో టాప్ స్కోర్ సాధించి గోల్డ్ మెడల్ సాధించాలని డైరీలో రాసుకుందని ఆవేదన వ్యక్తం చేశాడు.డాక్టర్ అయ్యేందుకు ఆమె చాలా కష్టపడిదంటూ వాపోయాడు. నిందితులకు వెంటనే మరణశిక్ష వేయాలని డిమాండ్ చేశాడు. By B Aravind 16 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn