Pakistan: క్షిపణి పరీక్షలకు సిద్ధమైన పాకిస్థాన్.. భారత్-పాకిస్థాన్ యుద్ధం జరగనుందా ?
జమ్మూకశ్మీర్లో పహల్గాం దాడి అనంతరం టెన్షన్ వాతావరణం నెలకొంది.ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పాకిస్థాన్ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. అరేబియా మహాసముద్రంలో క్షిపణి పరీక్షలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.