BIG BREAKING: కేంద్రమంత్రి అరెస్టు.. !
పశ్చిమబెంగాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముర్షిదాబాద్ అల్లర్ల బాధితుల కోసం విరాళాలు సేకరించేందుకు వెళ్లిన కేంద్ర మంత్రి సుకాంత మజుందార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆయనతో పాటు మిగతా బీజేపీ కార్యకర్తలను కూడా అదుపులోకి తీసుకున్నారు.