నేషనల్ Arvind Kejriwal: జైలు నుంచి బయటకి వచ్చిన సీఎం కేజ్రీవాల్.. లిక్కర్ కేసులో అరెస్టయిన సీఎం కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా కేజ్రీవాల్ జెలు నుంచి విడుదలయ్యారు. దాదాపు ఆరు నెలల పాటు జైలు జీవితం గడిపిన ఆయన ఎట్టకేలకు బయటికొచ్చేశారు. By B Aravind 13 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Modi Government : పెరుగుతున్న ఎరువుల ధరలు.. కేంద్రం కీలక చర్యలు ! రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఎరువుల ధరల పెరుగుదలకు దారి తీసింది. దీంతో మోదీ ప్రభుత్వం ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు.. రైతులకు ఎరువులపై సబ్సిడీలు ఇస్తోంది. By B Aravind 13 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ రాజీనామా చేసేందుకు సిద్ధం.. మమతా బెనర్జీ సంచలన ప్రకటన సీఎం మమతా బెనర్జీ సంచలన ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. న్యాయం కోసం రాజీనామా చేసేందుకైన సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. వైద్యురాలి హత్యాచార ఘటనపై ప్రతిష్టంభన నెలకొన్న వేళ దీదీ ఈ వ్యాఖ్యలు చేశారు. By B Aravind 12 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఎన్నికల్లో వినేశ్ ఫొగాట్‌కు పోటీగా అభ్యర్థిని దింపిన బీజేపీ హర్యానాలో జులానా అసెంబ్లీ నియోజవర్గం నుంచి వినేశ్ పోటీచేస్తున్నారు. అయితే ఆ నియోజకవర్గం నుంచి బీజేపీ.. యూత్ లీడర్ కెప్టెన్ యోగేశ్ బైరాగిని బరిలో దింపింది. దీంతో అక్కడ వినేశ్ ఫొగాట్ వర్సెస్ యోగేశ్ పోటీ నెలకొంది. By B Aravind 10 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Watch Video: భారీ వర్షాలు.. వరదలో కారుపై చిక్కుకున్న జంట.. చివరికి ? గుజరాత్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కారులో ప్రయాణిస్తున్న ఓ జంట వరదలో చిక్కుకపోయింది. దీంతో వాళ్లు ఆ కారు పైభాగానికి ఎక్కి సాయం కోసం ఎదురుచూశారు. చివరికి సహాయక బృందాలు అక్కడికి చేరుకుని ఆ జంటను రక్షించాయి. By B Aravind 08 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Tamil Nadu: దళపతి విజయ్ పార్టీకి అధికారిక గుర్తింపు.. 2026 ఎన్నికలే టార్గెట్ తమిళ స్టార్ హిరో, దళపతి విజయ్ స్థాపించిన పార్టీ 'తమిళగ వెట్రి కళగం'కు ఎన్నికల కమిషన్ నుంచి అధికారిక గుర్తింపు వచ్చింది. పోల్ ప్యానెల్ చేసిన అభ్యర్థనకు ఏడు నెలల తర్వాత ఆమోదం లభించింది. By B Aravind 08 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Himachal Pradesh: గంజాయి సాగుకు ఓకే.. సంచలన చట్టం చేసిన సర్కార్ హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం గంజాయి సాగుకు చట్టబద్ధత కల్పిస్తూ శుక్రవారం అసెంబ్లీలో తీర్మానం చేసింది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం నెలకొన్న వేళ.. కేవలం శాస్త్రీయ, ఔషధ, పారిశ్రామిక అవసరాల కోసం మాత్రమే గంజాయి సాగుకు చట్టబద్ధత కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. By B Aravind 07 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kolkata Doctor Case: సంజయ్ రాయ్‌కు బెయిల్ ఇవ్వమంటరా ? కోర్టు ఆగ్రహం.. కోల్‌కతా హత్యాచార ఘటనలో నిందితుడు సంజయ్ రాయ్ దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు విచారించింది. నిందితుడు తరఫున న్యాయవాది వాదనలు వినిపించగా.. సీబీఐ తరఫున న్యాయవాది అందుబాటులో లేరు. దీంతో నిందితుడికి బెయిల్ ఇవ్వమంటారా అంటూ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. By B Aravind 07 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: నాన్‌వెజ్ తెచ్చాడని విద్యార్థిని బహిష్కరించిన స్కూల్ ప్రిన్సిపాల్ ఉత్తరప్రదేశ్‌లో అమానుష సంఘటన చోటుచేసుకుంది. ఓ విద్యార్థి క్లాసులోకి నాన్ వెజ్ తీసుకొచ్చాడన్న కారణంతో స్కూల్ ప్రిన్సిపాల్ అతడిని బహిష్కరించాడు. సెప్టెంబర్ 5న టీచర్స్ డే రోజునే ఈ ఘటన జరిగింది. దీంతో ఈ వ్యవహారంపై అధికారులు విచారణకు ఆదేశించారు. By B Aravind 06 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn