BIG BREAKING: పాక్ F16, F17 ఫైటర్ జెట్లను కూల్చేసిన ఇండియన్ ఆర్మీ

జమ్మూలో పాకిస్థాన్‌ 8 మిసైల్స్‌,10 డ్రోన్లతో దాడులకు యత్నించింది. ఒక F16, రెండు F17 ఫైటర్ జెట్లను కూడా ప్రయోగించింది. వెంటనే అప్రమత్తమైన ఇండియన్ ఆర్మీ మిసైల్స్‌, డ్రోన్లను కూల్చివేసింది. అలాగే F16, రెండు F17 యుద్ధ విమానాలకు కూడా నేలమట్టం చేసింది.

New Update

పాకిస్థాన్‌ మళ్లీ తన దొంగబుద్ధి చూపించింది. జమ్మూలో ఎయిర్‌పోర్టులో 8 మిసైల్స్‌,10 డ్రోన్లతో దాడులకు యత్నించింది. ఒక F16, రెండు F17 ఫైటర్ జెట్లను కూడా ప్రయోగించింది. అయినప్పటికీ ఇండియన్ ఆర్మీ ధీటుగా బదులిచ్చింది. మిసైల్స్‌, డ్రోన్లను కూల్చివేసింది. అలాగే F16, రెండు F17 యుద్ధ విమానాలకు కూడా నేలమట్టం చేసింది. S400, ఆకాష్ ఎయిర్‌ సిస్టమ్‌తో వీటిని కూల్చివేసింది.  

telugu-news | rtv-news | national-news | india pakistan

Advertisment
Advertisment