కర్రెగుట్టను స్వాధీనం చేసుకున్న బలగాలు.. జాతీయ జెండా ఎగురవేసి సంబరాలు.. VIDEO
కర్రెగుట్టల్లో ఆపరేషన్ కగార్ కొనసాగుతోంది. అయితే తాజాగా భద్రతా బలగాలు కర్రెగుట్టలను తమ అధీనంలోకి తెచ్చుకున్నాయి. ఈ ప్రాంతంలో 5 వేల అడుగుల ఎత్తు వరకు చేరుకున్న భద్రతా బలగాలు బుధవారం జాతీయ పతకాన్ని ఎగురవేశాయి.