Latest News In Telugu Puja Khedkar: పూజా ఖేద్కర్‌కు బిగ్ షాక్.. ట్రైనింగ్‌ను సస్పెండ్‌ను చేసిన యూపీఎస్సీ వివాదాస్పద ఐఏఎస్ అధికారి పూజా ఖేద్కర్ ట్రైనింగ్‌ను టెంపరరీగా హోల్డ్‌లో పెడుతున్నామని యూపీఎస్సీ(UPSC) ప్రకటించింది. ముస్సోరిలోని లాల్‌బహదూర్ శాస్త్రి జాతీయ అకాడమీకి తిరిగి వచ్చి రిపోర్ట్ చేయాలని అధికారులు నోటీసులిచ్చారు. ఈ నేపథ్యంలో ఆమెను రిలీవ్ చేశారు. By B Aravind 17 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Liquor: మందుబాబులకు గుడ్‌న్యూస్.. త్వరలో లిక్కర్ హోం డెలివరీ.. స్విగ్గీ, జొమాటో, బిగ్ బాస్కెట్ వంటి సంస్థలు మరికొన్ని రాష్ట్రాలకు త్వరలో లిక్కర్‌ను హోం డెలివరీ చేయనున్నాయి. వెస్ట్ బెంగాల్, ఒడిశాలో ఈ విధానం అమల్లో ఉండగా పంజాబ్, తమిళనాడు, గోవా, న్యూఢిల్లీ, కర్ణాటక, హర్యానా, కేరళ వంటి రాష్ట్రాల్లో ఈ ప్రాజెక్టు నిర్వహించాలని యోచిస్తున్నాయి. By B Aravind 16 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu NEET-PAPER: నీట్ పేపర్ లీక్ కేసులో మరో ఇద్దరు అరెస్టు.. నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ మరో ఇద్దరిని అరెస్టు చేసింది. అరెస్టయిన వారు బీహార్‌లోని పాట్నాకు చెందిన పంకజ్ కుమార్, జార్ఖండ్‌లోని హజారీబాగ్‌కు చెందిన రాజు సింగ్‌గా గుర్తించారు. పేపర్‌ను లీక్ చేయండలో రాజు సింగ్.. పంకజ్‌కు సాయం చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. By B Aravind 16 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ananth Ambani Wedding: అంబానీ పెళ్లి వేడుకలో బాంబు బెదిరింపు.. నిందితుడు ఎవరంటే ? రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ - రాధిక మార్చంట్ల వివాహ వేడుకలో బాంబు పేలబోతుందంటూ ఓ దుండగుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. పోలీసులు అతడిని అరెస్టు చేశారు. నిందితుడు గుజరాత్‌కు చెందిన ఓ ఇంజినీర్‌గా గుర్తించారు. By B Aravind 16 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Joe Biden : మరోసారి తడబడ్డ జో బైడెన్.. నోరెళ్లబెట్టిన డెమోక్రట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి తడబడ్డారు. ట్రంప్‌పై జరిగిన దాడి నేపథ్యంలో ఆయన జాతిని ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా తమ విభేదాలు బ్యాలెట్ బాక్సులో పరిష్కరించుకుంటాం అని చెప్పాల్సి ఉండగా.. బ్యాటిల్ బాక్సుల్లో (యుద్ధపు పెటెల్లో) పరిష్కరించుకుంటాం అని వ్యాఖ్యానించారు. By B Aravind 15 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Puri Jagannath Temple: పూరీ జగన్నాథుడి రత్న భాండాగారం నిధి లెక్కింపులో మరో ట్విస్ట్ ఒడిశాలోని ప్రఖ్యాత పూరీ జగన్నాథుడి ఆలయంలో 46 ఏళ్ల తర్వాత రత్నభాండాగారం తలుపులు తెరుచుకున్న సంగతి తెలిసిందే. తొలి రెండు గదుల్లోని సంపద చంగడా గోపురానికి తరలించారు. సమయం అయిపోవడంతో నిధి లెక్కింపు జరగలేదు. నిధిని లెక్కించేందుకు మరో తేదిని నిర్ణయించనున్నారు. By B Aravind 15 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Waterfalls : టూరిస్టుల బట్టలెత్తుకెళ్లిన పోలీసులు.. ఎక్కడంటే ? కర్ణాటకలోని ముడిగేరిలో ఉన్న చార్మడి జలపాతం వద్ద పర్యాటకులకు స్నానం చేయడాన్ని ప్రభుత్వం నిషేధించినా కొంతమంది టూరిస్టులు స్నానాలు చేశారు. దీంతో పోలీసులు వారి బట్టలను తీసుకెళ్లారు. టూరిస్టులు పోలీసులను వేడుకోవడంతో.. చివరికి హెచ్చరించి బట్టలు తిరిగిచ్చేశారు. By B Aravind 15 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu U-WIN : ఆగస్టు చివరినాటికి దేశవ్యాప్తంగా అందుబాటులోకి యూ-విన్ దేశవ్యాప్తంగా సాధారణ టీకాల ట్రాకింగ్, నమోదు కోసం ఆగస్టు చివరినాటికి యూ-విన్ పోర్టల్ అందుబాటులోకి రానుంది.గర్భిణిలు, ఐదేళ్లలోపు పిల్లలకు వేసే ప్రతి వ్యాక్సిన్‌ను కూడా ఈ యూ-విన్లో నమోదు చేయనున్నారు. క్యూఆర్ కోడ్ ఆధారంగా పనిచేసే ఈ పోర్టల్‌లో ఈ-టీకా సర్టిఫికేట్‌ను పొందవచ్చు. By B Aravind 15 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Jammu And Kashmir : సరిహద్దుల్లో కాల్పులు.. ముగ్గురు ఉగ్రవాదులు హతం జమ్మూ కశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా బలగాలు ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చాయి. కుప్వారా జిల్లా సరిహద్దులో సైనికులు ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్‌ను చేపట్టారు. ఈ నేపథ్యంలో నియంత్రణ రేఖ వెంబడి చొరబాటుకు యత్నించిన ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. By B Aravind 14 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn