Lok Sabha - Pahalgam Attack: లోక్సభలో పహల్గాం ఉగ్రదాడిపై చర్చించాలని విపక్షాల పట్టు.. సభ వాయిదా
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. లోక్సభలో పహల్గాం ఉగ్రదాడి ఘటనపై చర్చింటాలని విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. చివరికి స్పీకర్ ఓం బిర్లా సభను వాయిదా వేశారు.