Bihar Woman: ఛీ.. ఛీ వీళ్లు మనుషులేనా.. పరీక్షకు హాజరైన యువతిపై అత్యాచారం..
బిహార్‌లో దారుణం జరిగింది. పరీక్షకు హాజరైన ఓ యువతిపై అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
బిహార్‌లో దారుణం జరిగింది. పరీక్షకు హాజరైన ఓ యువతిపై అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
హిమాచల్ ప్రదేశ్‌లోని ధాములో పెనుప్రమాదం తప్పింది. వందలాది మంది ప్రయాణికులతో వెళ్తున్న రైలు చక్కి నదిపై ఉన్న వంతెనను దాటుతుండగా కింద ఉన్న పునాది భాగం ఒక్కసారిగా కూలిపోయింది. ఆ సమయానికి ట్రైన్ బ్రిడ్జ్‌ను దాటేయడంతో పెను ప్రమాదం తప్పింది. వీడియో వైరలవుతోంది.
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో దారుణం జరిగింది. అప్పుల బాధ తట్టుకోలేక ఒకే కుటుంబంలో ఐదుగురు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ముగ్గురు పిల్లలకు విషం తాగించి, ఆ తర్వాత వాళ్ల తల్లిదండ్రులు కూడా విషం సేవించి బలవన్మరణానికి పాల్పడ్డారు.
కేరళ నర్సు నిమిష ప్రియ ఉరిశిక్ష ఇటీవల వాయిదా పడ్డ సంగతి తెలిసిందే.కేఏ పాల్ నిమిష ప్రియకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిమిష ప్రియను విడుదల చేసేందుకు హౌతీ నాయకులు ఒప్పుకున్నారని తెలిపారు.
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఒక్కో ఎమ్మెల్యేకు అభివృద్ధి పనుల కోసం రూ.50 కోట్లు విడుదల చేసేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. పార్టీలో దీనిపై సుధీర్ఘంగా చర్చలు జరిగిన తర్వాత ఈ మొత్తాన్ని విడుదల చేసేందుకు ఆమోదం తెలిపారు.
తమిళనాడులో దారుణం జరిగింది. భార్య చికెన్ తినేందుకు నిరాకరించిందని నవవరుడు మనస్తాపంతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. తంజావూరు జిల్లాలోని కుంభకోణం తాలుకాలో ఈ ఘటన జరిగింది.
ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ఎక్స్‌లో మరో కీలక ట్వీట్ చేశారు. కఠినంగా ఉండే క్షణాలు, ఒత్తిళ్లు, వైఫల్యాలు అనేవి జీవితంలో శాశ్వతం కాదని అన్నారు. తన 44 ఏళ్ల జీవితంలో నేర్చుకున్న ముఖ్యమైన పాఠం ఇదేనని పేర్కొన్నారు.
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ అస్వస్థకు గురయ్యారు. దీంతో ఆయన్ని కుటుంబ సభ్యులు ఢిల్లీలోని ఆస్పత్రికి తరలించారు. ఇటీవల ఆయన హైదరాబాద్‌లో పర్యటించినప్పుడు తీవ్ర ఇన్ఫెక్షన్కు గురయ్యారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన ఆస్పత్రిలో చేరారు.