Pahalgam Terror Attack: రహస్య టన్నెల్ మూసివేత...సైన్యం చేతికి చిక్కిన పహల్గాం టెర్రరిస్టులు
పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్న టెర్రరిస్టులను ‘ఆపరేషన్ మహాదేవ్’ పేరుతో హతమార్చినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్షా నిన్న లోక్సభలో ప్రకటించారు. ఆపరేషన్ సిందూర్ పై పార్లమెంట్లో జరుగుతున్న చర్చ సందర్భంగా హోంమంత్రి అమిత్షా ఈ విషయాన్ని సభ్యులకు వివరించారు.