Nagpur : పాపం ఎంత కష్టం వచ్చిందిరా.. భార్యకు భరణం చెల్లించడానికి దొంగతనాలు!
విడాకులు తీసుకున్న తన భార్యకు నెలకు రూ.6,000 భరణం చెల్లించడానికి ఓ భర్త దొంగతనాలకు పాల్పడ్డాడు. ఈ ఘటన నాగ్‌పూర్‌లో జరిగింది. నిరుద్యోగి అయిన ఈ దొంగ చైన్ స్నాచింగ్‌కు దిగాడని పోలీసులు తెలిపారు.