Mumbai: అసలు నువ్వు తండ్రేనా.. ఫోన్ చూస్తోందని నాలుగేళ్ల కూతురిని గొంతు నులిమి దారుణంగా..!
ముంబైలో ఓ సవతి తండ్రి నాలుగేళ్ల కూతురిని గొంతు నులిమి చంపి ఆ తర్వాత మృతదేహం సముద్రంలో పడేశాడు. కూతురు కనిపించడం లేదని తల్లి ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.