Mumbai: ఇండిగో విమానం 16గంటలు లేట్..ఎయిర్పోర్ట్లో ప్రయాణికులు పాట్లు
ముంబై ఎయిర్ పోర్ట్లో ప్రయాణులు 16 గంటలుగా పాలు పడుతున్నారు. ఇస్తాంబుల్ వెళ్ళాల్సిన ఇండిగో విమానం ఆలస్యం అవడంతో 100 మంది ప్రయాణికులు స్టక్ అయిపోయారు. సాంకేతిక లోపం కారణంగా విమానం ఆలస్యమైట్టు తెలుస్తోంది.