BIG BREAKING: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ సీనియర్ నటి కన్నుమూత
ప్రముఖ నటి బి.సరోజాదేవి మృతి చెందారు. గతకొన్ని రోజులుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె.. తాజాగా కన్ను మూశారు. తెలుగు, తమిళం, హిందీ, మళయాలం భాషల్లో నటించిన సరోజాదేవి.. దాదాపు 180కి పైగా సినిమాలు చేశారు. ఆమెకు 2009లో పద్మభూషణ అవార్డుతో కేంద్ర సత్కరించింది.