ఫ్లిప్‌కార్ట్‌లో పిచ్చెక్కించే ఆఫర్.. మోటో చవక చవక
Flipkartలో Motorola Edge 50 Fusion స్మార్ట్‌ఫోన్‌పై భారీ తగ్గింపు లభిస్తోంది. Motorola Edge 50 Fusion స్మార్ట్‌ఫోన్ 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ రూ. 25,999లకి లాంచ్ అయింది. వెబ్ స్టోరీస్
Flipkartలో Motorola Edge 50 Fusion స్మార్ట్‌ఫోన్‌పై భారీ తగ్గింపు లభిస్తోంది. Motorola Edge 50 Fusion స్మార్ట్‌ఫోన్ 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ రూ. 25,999లకి లాంచ్ అయింది. వెబ్ స్టోరీస్
ఈ అక్టోబర్‌లో టెక్ దిగ్గజాలు సరికొత్త మొబైల్స్‌ను విడుదల చేయబోతున్నాయి. Realme GT 8 Pro, Xiaomi 17, Vivo V60e, iQOO 15 వంటి మిడ్‌రేంజ్ మోడల్స్ మార్కెట్లోకి రానున్నాయి. కొత్త ఫీచర్లు, అప్డేటెడ్ కెమెరాలతో ఈ ఫోన్లు సందడి చేయనున్నాయి.
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2025లో మోటోరోలా స్మార్ట్ఫోన్లపై భారీ ఆఫర్లు ప్రకటించింది. మోటోరోలా ఎడ్జ్ సిరీస్‌తో పాటు, జీ సిరీస్ ఫోన్లపై ప్రత్యేక డిస్కౌంట్లు లభిస్తున్నాయి. ఎడ్జ్ 60 ప్రో రూ. 24,999, రేజర్ 60 రూ. 39,999కి లభిస్తున్నాయి.
జూలై నెల ముగియబోతోంది. ఈ చివరి వారంలో మరికొన్ని స్మార్ట్ఫోన్లు లాంచ్ కానున్నాయి. Redmi Note 14 SE 5G, Moto G86 Power 5G, Vivo T4R 5G మొబైల్స్ అందుబాటులోకి రానున్నాయి. ఇవన్నీ 50 మెగా పిక్సెల్ కెమెరాతో వస్తాయి.
రేపటి (జూన్ 1) నుంచి పాత మోడల్ ఫోన్లలో వాట్సాప్ సర్వీస్ నిలిపేస్తున్నట్లు మెటా ప్రకటించింది. పాత ఆండ్రాయిడ్, iOS ఫోన్లలో ఈ యాప్ పని చేయదు. ఐఫోన్ 5S, 6, 6+,6S, ఐఫోన్ SE, అలాగే మోటో, శామ్సంగ్, LG కంపెనీలోని కొన్ని మోడల్స్ ఫోన్లో వాట్సాప్ సపోర్ట్ చేయదు.
మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 30న లాంచ్ కానుంది. వెనుక భాగంలో మూడు 50MP కెమెరాలు ఉన్నాయి. వెనుకవైపు 50MP సెల్ఫీ కెమెరా ఉంది. ఈ ఫోన్ రూ.30 వేల నుండి రూ.35 వేల మధ్యలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
మోటోరోలా కంపెనీ తన లైనప్‌లో ఉన్న మోటో జీ75 5జీ స్మార్ట్‌ఫోన్‌ను అంతర్జాతీయ మార్కెట్లో లాంచ్ చేసింది. ఇది అధునాతన ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది. దీని ధర భారతీయ కరెన్సీ ప్రకారం.. రూ.27,000గా నిర్ణయించబడింది.
Motorola తన Moto Edge 50 సిరీస్‌లో Edge 50 Neo అనే కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తోంది. ఇటీవలే Motorola Edge 50 Ultra, Edge 5o Proని కంపెనీ విడుదల చేసింది.దీంతో కెంపెనీ మరోసరికొత్త ఫీచర్ ను మార్కెట్లోకి తీసుకురానుంది.
Motorola తన నూతన స్మార్ట్‌ఫోన్ మోటో ఎస్50 నియోను ఇటీవల చైనాలో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ కు Motorola కంపెనీ నాలుగు సంవత్సరాల వారంటీని అందిస్తుంది.దీని ఫీచర్లు,బడ్జెట్ వివరాలు తెలిసిన మొబైల్ ప్రేమికులు భారత్ లో ఎప్పుడు లాంచ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు.