Motorola: మోటరోలాకు సామ్ సంగ్ కు ఓపెన్ ఛాలెంజ్!
మోటరోలా త్వరలో భారతదేశంలో 6000mAh శక్తివంతమైన బ్యాటరీతో చౌకైన 5G స్మార్ట్ఫోన్ను విడుదల చేయబోతోంది. ఈ మోటరోలా స్మార్ట్ఫోన్ ఇటీవల భారతదేశంలో ప్రారంభం అయిన Samsung Galaxy M15 5Gకి గట్టి పోటీనిస్తుంది.